Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట పోస్ట్ ఆఫీస్లో సేవలు అస్తవ్యస్తం

Follow Udayam on Google
Hari Sep 30, 2026 5:28 PM శ్రీకాకుళంGeneral
నరసన్నపేట పోస్ట్ ఆఫీస్లో సేవలు అస్తవ్యస్తం - Udayam
నరసన్నపేట ప్రధాన పోస్ట్ ఆఫీస్లో వినియోగదారులకు సేవలు అంతంత మాత్రమే అందుతున్నాయి. జనరేటర్ మూలకు చేరడంతో విద్యుత్ సరఫరా నిలిచిన ప్రతీసారి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. చిన్న పనికి వెళ్లినా ఇబ్బందులు తప్పడం లేదని వినియోగదారులు వాపోతున్నారు. సిబ్బంది నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

Comments

G
Loading comments...