వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల జడ్పీటీసీ రిజర్వేషన్లు ఖరారయ్యాయి. పోలాకి జడ్పీటీసీ స్థానాన్ని మహిళకు, నరసన్నపేటను అన్రిజర్వ్డ్కు, సారవకోట, జలుమూరును బీసీకి కేటాయిస్తూ అధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.
రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికల బరిలో నిలిచేందుకు పలు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు.
Comments
Loading comments...

