Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసింహ స్వామి సత్రంకు నిదులు మంజూరుపై ఎమ్మెల్యే హర్షం

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 02, 2026 1:47 PM విజయనగరంGeneral
నరసింహ స్వామి సత్రంకు నిదులు మంజూరుపై  ఎమ్మెల్యే హర్షం - Udayam
విజయనగరం పట్టణంలో సింహాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి సత్రమునకు డైనింగ్ , కిచెన్ నిర్మాణమునకు సింహాచలం దేవస్థానం నుండి రూ.1.60 కోట్లు మంజూరు కావడం ఆనందదాయకమని MLA అతిది గజపతిరాజు అన్నారు. శుక్రవారం మాట్లాడుతూ ఈ నిధులు మంజూరు చేసినందుకు సింహాచలం దేవస్థానం చైర్మన్, గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతి రాజుకి, దేవస్థానం ఈవోకి కృతఙ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...