Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగాపురంలో హైమాస్ట్ లైట్లు ప్రారంభం

Follow Udayam on Google
Sreekanth Patel Sep 28, 2026 12:43 PM మహబూబ్‌నగర్General
నర్సింగాపురంలో హైమాస్ట్ లైట్లు ప్రారంభం - Udayam
మదనాపురం మండలం నర్సింగాపురంలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ మండల, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...