వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సీపట్నం కాయగూరల మార్కెట్లో శనివారం ధరలు పెరిగాయి. టమాటా, ఉల్లిపాయలు కేజీ రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. గతంతో పోలిస్తే ధరలు అధికంగా ఉన్నాయని హోల్‌సేల్ వ్యాపారులు తెలిపారు.
ఎల్‌నినో ప్రభావంతో దిగుబడి తగ్గడం వల్ల ధరలు పెరిగాయని రైతులు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.
Comments
Loading comments...

