Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ ఉర్దూ పాఠశాలలో 'సీరత్ ఉన్ నబీ' బహుమతుల ప్రదానం

Follow Udayam on Google
md jabeer Sep 19, 2026 8:07 PM నిర్మల్General
నర్సాపూర్ ఉర్దూ పాఠశాలలో 'సీరత్ ఉన్ నబీ' బహుమతుల ప్రదానం - Udayam
నర్సాపూర్ ఉర్దూ పాఠశాలలో సీరత్ ఉన్ నబీ రాత పరీక్ష విజేతలకు శనివారం బహుమతులు ప్రదానం చేశారు. ముఖ్య అతిథులు ముఫ్తీ ఇహ్సన్ షా, మౌల్వి ఇష్తియాఖ్ హాజరయ్యారు. ప్రవక్త జీవిత చరిత్రను విద్యార్థులు తెలుసుకోవడానికి ఇలాంటి పోటీలు దోహదపడతాయని వక్తలు తెలిపారు. హెచ్‌ఎం విజయ, జాదవ్ మోతిలాల్, ఉపాధ్యాయులు, గంగారాం అజ్హర్, సాజిద్ సయ్యద్ కలీం, సామాజిక కార్యకర్త తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...