వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తులచే గ్లామర్ ద్విచక్ర వాహనం దగ్ధమైంది. గమనించిన స్థానికులు హుటాహుటిన మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. ప్రధాన రహదారిపై జరగడంతో జనం గుమిగూడారు. సంఘటన వివరాలు పూర్తిగా ఇంకా తెలియవలసి ఉంది.
Comments
Loading comments...

