Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన తహశీల్దార్

Follow Udayam on Google
md jabeer Aug 21, 2026 7:36 PM నిర్మల్General
నర్సాపూర్ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన తహశీల్దార్ - Udayam
విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని తహశీల్దార్ శ్రీకాంత్ ఆదేశించారు. నర్సాపూర్ (జి)మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. హాస్టల్ గదులు, నిత్యావసర సరుకులు, మెనూ చార్టలను పరిశీలించి పిల్లలతో కలిసి భోజనం చేశారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఐడబ్ల్యువో భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...