Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ ఏఆర్ ఎస్‌ఐ మృతిపై కేసు నమోదు

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 11:53 AM మెదక్General
నర్సాపూర్ ఏఆర్ ఎస్‌ఐ మృతిపై కేసు నమోదు - Udayam
రోడ్డు ప్రమాదంలో గాయపడి ఏఆర్ ఎస్ఐ నీలి ప్రసాద్ (57) మృతిచెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 18న విధులకు హాజరయ్యేందుకు వెళ్తుండగా నర్సాపూర్-మెదక్ 765డీ రహదారిపై బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. కుమారుడు శివప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంజిత్ తెలిపారు.

Comments

G
Loading comments...