Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 2:04 PM పశ్చిమగోదావరి General
నరసాపురంలో సీసీ రోడ్లకు శంకుస్థాపన - Udayam
నరసాపురం మండలంలోని పలు గ్రామాల్లో VB-GRAM నిధులతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ ఇన్‌ఛార్జ్ పొత్తూరి రామరాజు పనులకు శ్రీకారం చుట్టారు. పల్లె పండుగ 3.0లో భాగంగా చేపట్టే ఈ పనులతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...