వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం నర్మల గ్రామంలో రైతు వేదికలో సర్పంచ్ రాజబోయిన అర్చన ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా అభివృద్ధి, సమస్యలపై చర్చించారు.
బోర్ రీఛార్జ్ ఇంకుడు గుంతలు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో చర్చించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

