Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్మల ఎగువ మానేరు తాజా పరిస్థితి

Follow Udayam on Google
babu varun Aug 11, 2026 8:29 AM రాజన్న సిరిసిల్లGeneral
నర్మల ఎగువ మానేరు తాజా పరిస్థితి - Udayam
గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు మంగళవారం తాజా పరిస్థితి ఇలా ఉంది. రెండు టీఎంసీలు సామర్థ్యం గల జలశయం లో పూర్తిగా నిండింది. 150 క్యూసెక్కుల వరద నీరు జలశయంలోకి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. 45 క్యూసెక్కుల నీటిని కుడికాలువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. 150 క్యూసెక్కుల నీరు మత్తడి పైనుంచి వెళుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...