వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు జలాశయంలో 1.965 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 2 టీఎంసీలు కాగా, నీటిమట్టం 1,482.16 అడుగులుగా నమోదైంది.
జలాశయంలోకి ప్రస్తుతం వరద నీరు రావడం లేదని అధికారులు పేర్కొన్నారు. కుడి, ఎడమ కాలువలతో పాటు స్పిల్‌వే నుంచి ఎటువంటి నీటిని విడుదల చేయడం లేదని తెలిపారు.
Comments
Loading comments...

