వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరు నీటిమట్టం తగ్గుతోంది. తాజా పరిస్థితి ఇలా ఉంది. జలశయం రెండు టీఎంసీలు సామర్థ్యం కాగా.. 1.986 టీఎంసీలను మీరు ఉందని అధికారులు తెలిపారు.
60 క్యూసెక్కుల నీటిని కుడి కాలువ నుంచి వదులుతున్నట్లు, మత్తడి పై నుండి 60 క్యూసెక్కుల నీరు దూకుతున్నట్లు పేర్కొన్నారు. 1482.50 ఫీట్లకు గాను.. 1482.33 నీరు నిల్వ ఉంది.
Comments
Loading comments...

