Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరికిన ఈత చెట్లను పరిశీలించిన ఎక్సైజ్ ఎస్సై అభిషేక్

Follow Udayam on Google
సందీప్ Jul 16, 2026 3:54 PM నిర్మల్ General
నరికిన ఈత చెట్లను పరిశీలించిన ఎక్సైజ్ ఎస్సై అభిషేక్ - Udayam
సారంగాపూర్ మండల కేంద్రంలో అక్రమంగా నరికివేయబడిన ఈత చెట్ల ప్రాంతాన్ని ఎక్సైజ్ ఎస్సై అభిషేక్ గురువారం సందర్శించి పరిశీలించారు. స్థానికుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈత చెట్ల నరికివేత వల్ల గీత కార్మికుల జీవనోపాధి దెబ్బతింటుందని స్థానికులు తెలపగా.. పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...