Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చర్లపల్లి జైల్లో ఖైదీ ఆత్మహత్య

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 16, 2026 4:31 PM హైదరాబాద్General
చర్లపల్లి జైల్లో ఖైదీ ఆత్మహత్య - Udayam
చర్లపల్లి కేంద్ర కారాగారంలో అత్యాచారం కేసులో రిమాండ్‌లో ఉన్న అండర్ ట్రయల్ ఖైదీ రోహిత్ పవార్ (20) స్నానాల గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైలు సిబ్బంది గమనించి వెంటనే అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రోహిత్ గురువారం ఉదయం మృతి చెందాడు. మృతుడు ఈ ఏడాది మే నెలలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో జైలుకు వచ్చాడు.

Comments

G
Loading comments...