Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిగడ్డ వివాదంపై హైకోర్టులో పిటిషన్

Follow Udayam on Google
ధీరజ్ రెడ్డి Jul 16, 2026 4:39 PM హైదరాబాద్General
మేడిగడ్డ వివాదంపై హైకోర్టులో పిటిషన్ - Udayam
గోదావరి నీరు వృథాగా సముద్రంలో కలుస్తున్నా మేడిగడ్డ పిల్లర్ల మరమ్మతులు చేపట్టకుండా రాజకీయం చేస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టును ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని హైకోర్టులో పిల్ దాఖలైంది. ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టి, మిగిలిన రిజర్వాయర్లపై కూడా దర్యాప్తు జరపాలని, రైతుల ప్రయోజనాలను కాపాడాలని సదరు న్యాయవాది కోర్టును కోరారు.

Comments

G
Loading comments...