వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో బాలికల జననాల నిష్పత్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజా అధికారిక సీఆర్ఎస్ నివేదిక ప్రకారం, రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ప్రతి వెయ్యి మంది బాలురకు 900 కంటే తక్కువ మంది బాలికలు జన్మించారు.
నల్గొండ అత్యంత దారుణంగా 787తో చివరి స్థానంలో నిలవగా, కామారెడ్డి 1060తో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్ర సగటు 910 కంటే హైదరాబాద్, సిద్దిపేట మెరుగ్గా ఉన్నాయి.
Comments
Loading comments...

