Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 16, 2026 4:44 PM ఆదిలాబాద్General
ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం - Udayam
పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వెంకటాపూర్‌లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా, డీసీపీ భాస్కర్‌తో కలిసి గురువారం ప్రారంభించారు. ప్రజా అవసరాలను గుర్తించి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోలీసులు పని చేస్తారని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...