వార్తలకు తిరిగి వెళ్లండి

బంజారాహిల్స్‌లోని ప్రసిద్ధ జగన్నాథస్వామి ఆలయంలో రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. రంగురంగుల పూలతో అలంకరించిన రథాలపై ముగ్గురు దేవతా మూర్తులు నగర వీధుల్లో భక్తులకు దివ్యమైన దర్శనమిచ్చారు.
మరోవైపు ఎన్టీఆర్ స్టేడియం నుంచి నాంపల్లి గ్రౌండ్స్ వరకు జరిగిన రథయాత్రకు భక్తులు పోటెత్తారు. కోలాహలంగా సాగిన ఈ వేడుకలో వేలాది మంది స్వామివారి కృపకు పాత్రులయ్యారు.
Comments
Loading comments...

