వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ మండలం సాత్ నంబర్ గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు డీసీసీ అధ్యక్షుడు డా. నరేష్ జాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌లో చేరారు.
రవీంద్రనగర్‌లోని ఆయన నివాసంలో వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలిపారు.
Comments
Loading comments...

