Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరేష్ అభినందించిన సంజీవ్ ముదిరాజ్

Follow Udayam on Google
sreekanth patel Sep 10, 2026 1:26 PM మహబూబ్‌నగర్General
నరేష్ అభినందించిన సంజీవ్ ముదిరాజ్ - Udayam
మహబూబ్నగర్లో నూతనంగా ఎన్నికైన NSUI రాష్ట్ర కార్యదర్శి నరేష్ యాదవ్, DCC అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజీవ్ ముదిరాజ్ నరేష్ యాదవ్ను అభినందించారు. భవిష్యత్లో NSUI బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నందు యాదవ్, రమణ, రోహిత్ కుమార్, కార్తిక్ గౌడ్, హిమోద్, చందు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...