Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్‌ విద్యుత్‌ శాఖకు కొత్త ఎస్ఈగా జాదవ్ సుభాష్

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 06, 2026 7:14 PM ఆదిలాబాద్తెలంగాణ
ఆదిలాబాద్‌ విద్యుత్‌ శాఖకు కొత్త ఎస్ఈగా జాదవ్ సుభాష్ - Udayam
టీజీ ఎన్పీడీసీఎల్ ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్ఈగా బాధ్యతలు స్వీకరించిన జాదవ్ సుభాష్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనకు అభినందనలు తెలిపి, విద్యుత్ శాఖ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.

Comments

G
Loading comments...