వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సెప్టెంబర్ చివరిలోగా గ్రాడ్యుయేట్ ఓటరు నమోదుకు నోటిఫికేషన్ వెలువడనుంది. దీంతో రాజకీయ పార్టీల్లో ఓటర్ల నమోదుపై కసరత్తు ప్రారంభమైంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత ఉపఎన్నికలో 1,73,413 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదయ్యారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఓటర్ల నమోదు, ప్రచార వ్యూహాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి.
Comments
Loading comments...

