Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గైర్హాజరు అధికారులకు నోటీసులు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Jul 30, 2026 4:34 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
గైర్హాజరు అధికారులకు నోటీసులు - Udayam
చుంచుపల్లి మండల సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన ఎనిమిది శాఖల అధికారులపై వివరణ కోరుతూ జిల్లా శాఖాధిపతులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీడీఓ సుభాషిణి తెలిపారు. ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశ సమాచారం ముందుగానే ఇచ్చినా అధికారులు హాజరు కాలేదన్నారు. సీఈఓ ఆదేశాల మేరకు వివరణ కోరుతూ లేఖలు పంపుతున్నామని, భవిష్యత్‌లో అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...