Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

80,140 మంది ఓటర్లకు నోటీసులు

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 11, 2026 6:41 AM నంద్యాలGeneral
80,140 మంది ఓటర్లకు నోటీసులు - Udayam
నంద్యాల జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 80,140 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. జులై 31న ముసాయిదా జాబితా ప్రచురణ పూర్తయిందని తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని సూచించారు. జిల్లాలో మొత్తం 14,05,443 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

Comments

G
Loading comments...