Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

100 అక్రమ వెంచర్లకు నోటీసులు

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 06, 2026 8:28 PM ప్రకాశం General
100 అక్రమ వెంచర్లకు నోటీసులు - Udayam
ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని 100 అక్రమ వెంచర్లకు నోటీసులు జారీ చేసింది. నెలలోపు అనుమతి పొందకుంటే వెంచర్లను ధ్వంసం చేస్తామని ఛైర్మన్ రియాజ్ హెచ్చరించారు. మార్కాపురం, చీరాల, ఎర్రగొండపాలెం, దర్శి ప్రాంతాల్లో అధికంగా అక్రమ వెంచర్లు ఉన్నాయని తెలిపారు. అక్రమ వెంచర్లతో ప్రజలు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...