Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎర్రగొండపాలెంలో 11,028 ఓటర్లకు నోటీసులు

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 12:03 PM ప్రకాశం General
ఎర్రగొండపాలెంలో 11,028 ఓటర్లకు నోటీసులు - Udayam
ఎర్రగొండపాలెంలో ఇటీవల నిర్వహించిన SIR ప్రక్రియలో భాగంగా 11,028 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు తహసిల్దార్ జయలక్ష్మి తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు శుక్రవారం నుంచి ఈ నెలాఖరులోగా కార్యాలయంలో హాజరై తగిన దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.దరఖాస్తులు సమర్పించి ఓటు హక్కును పొందాలని తహసిల్దార్ జయలక్ష్మి తెలిపారు.

Comments

G
Loading comments...