Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గగుడి భద్రతా లోపాలపై సెక్యూరిటీ సంస్థకు నోటీసులు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 04, 2026 11:20 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
దుర్గగుడి భద్రతా లోపాలపై సెక్యూరిటీ సంస్థకు నోటీసులు - Udayam
విజయవాడ దుర్గగుడిలో భద్రతా లోపాలపై ఆలయ ఈవో వి.కె. శీనానాయక్‌ సెక్యూరిటీ సంస్థకు నోటీసులు జారీ చేశారు. శిక్షణ లోపం, డబుల్‌ డ్యూటీలు, భక్తులతో దురుసు ప్రవర్తన, టిక్కెట్ల రీసైక్లింగ్‌, నిషేధిత ప్రాంతాల్లో సెల్‌ఫోన్ వినియోగం వంటి ఫిర్యాదులపై చర్యలు చేపట్టారు. డబుల్‌ డ్యూటీలు వేయొద్దని ఆదేశించగా, కొత్త సెక్యూరిటీ టెండర్లకు దేవాదాయశాఖ అనుమతి కోరినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...