Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాహెబ్ కాదు.. నేతాజీనేం!

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 07, 2026 8:36 PM జాతీయంGeneral
సాహెబ్ కాదు.. నేతాజీనేం! - Udayam
జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకులపై నిరసన వ్యక్తం చేస్తున్న అభ్యర్థి షహ్‌బాజ్ హుస్సేన్‌ తన పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశాడు. నిజం కోసం గొంతెత్తడం ఆపబోనని వెల్లడించాడు. గ్రామానికి వెళ్లినప్పుడు ‘సాహెబ్’ కాకుండా ‘నేతాజీ’ అని వ్యంగ్యంగా పిలుస్తున్నారని తెలిపాడు. అయినప్పటికీ పారదర్శక నియామకాల కోసం తన పోరాటం కొనసాగుతుందని షహ్‌బాజ్ పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...