వార్తలకు తిరిగి వెళ్లండి

‘టాక్సిక్’ ప్రచార చిత్రాలపై వచ్చిన అశ్లీలత, పురుషాధిక్యత విమర్శలకు హీరో యశ్ స్పందించారు. సినిమాల్లో అశ్లీలత తప్పని, సన్నిహిత సన్నివేశాలను కళాత్మకంగా తెరకెక్కించాలని పేర్కొన్నారు.
యువత ఆలోచనలు, పెద్దలతో వారి సమస్యలు, భావోద్వేగాలే ‘టాక్సిక్’లో ప్రధానమన్నారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలోని ఈ చిత్రం ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Loading comments...

