వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమా రంగంలో కృత్రిమ మేధ వినియోగంపై అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి స్పందిస్తూ, ఇది కేవలం పరిశోధన, ప్రాథమిక సహాయకారిగా మాత్రమే ఉపయోగపడుతుందని తెలిపారు.
భారీ సెట్లు, రియల్ లొకేషన్ల సహజత్వాన్ని ఏఐ భర్తీ చేయలేదని, మహేష్ బాబుతో తెరకెక్కుతున్న 'వారణాసి' చిత్రంలోనూ తన విజన్‌కే ప్రాధాన్యమిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

