Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అతను టిడిపికి చెందిన వ్యక్తి కాదు

Follow Udayam on Google
I siva prasad Aug 23, 2026 10:04 AM నెల్లూరుGeneral
అతను టిడిపికి చెందిన వ్యక్తి కాదు  - Udayam
గూడూరు పట్టణ టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పల్లి కోటేశ్వరరావు వైసీపీలో చేరారంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ప్రస్తుత ఎస్సీ సెల్ అధ్యక్షుడు అడపాల ప్రసాద్ తెలిపారు. కోటేశ్వరరావును ఎప్పుడో పదవి నుంచి తొలగించారని, గత 18 నెలలుగా తానే పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...