Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిఫా 2026 వేదికపై నోరా ఫతేహి సరికొత్త గ్లోబల్ రికార్డు!

Follow Udayam on Google
Pooja Mehta Jun 13, 2026 11:07 AM జాతీయంవినోదం
ఫిఫా 2026 వేదికపై నోరా ఫతేహి సరికొత్త గ్లోబల్ రికార్డు! - Udayam
ఫిఫా వరల్డ్ కప్ 2026 ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి అదరగొట్టారు. కెనడాలోని టొరంటోలో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్‌లో అధికారిక ఫుట్‌బాల్ యాంథమ్ ‘సీర్ సీర్’ పాటకు ఫ్రెంచ్ సింగర్ వెజిడ్రీమ్‌తో కలిసి ఆమె చేసిన హై-ఎనర్జీ ప్రదర్శన ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. ఖతార్ వరల్డ్ కప్ తర్వాత మరోసారి ఫిఫా వేదికపై మెరిసి ఆమె గ్లోబల్ ఐకాన్‌గా రికార్డు సృష్టించారు.

Comments

G
Loading comments...