Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోయిడా DLF మాల్‌లో చోరీకి యత్నం.. మహిళను పట్టుకున్న సెక్యూరిటీ

Follow Udayam on Google
Harika Oct 06, 2026 9:59 AM జాతీయంGeneral
నోయిడా DLF మాల్‌లో చోరీకి యత్నం.. మహిళను పట్టుకున్న సెక్యూరిటీ - Udayam
నోయిడాలోని DLF మాల్‌లో ఓ మహిళ నెయ్యి, రిఫైండ్ ఆయిల్ బాటిళ్లను బ్యాగ్‌లో దాచుకుని బిల్లు చెల్లించకుండా వెళ్లేందుకు ప్రయత్నించింది. సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పట్టుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా, గతంలోనూ ఆమె పలుమార్లు ఇదే విధంగా చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.

Comments

G
Loading comments...