Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోటీసులు వస్తే ఆందోళన వద్దు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 28, 2026 5:02 PM వికారాబాద్General
నోటీసులు వస్తే ఆందోళన వద్దు - Udayam
ముసాయిదా ఓటర్ల జాబితాలో వివరాల తేడాల వల్ల నోటీసులు వచ్చినవారు ఓటు పోతుందని భయపడాల్సిన పనిలేదు. నిర్దేశిత తేదీల్లో సంబంధిత ధ్రువపత్రాలతో ERO/AERO అధికారుల ఎదుట హాజరై వివరాలు సరిచేసుకోవచ్చు. ​వ్యక్తిగత హాజరు తప్పనిసరి కాదు; కుటుంబ సభ్యులెవరైనా ఆధారాలతో వెళ్లవచ్చు. ఆధార్‌ను పరిశీలించి, చిన్నచిన్న తప్పులను అధికారులే విచక్షణతో సరిదిద్ది ఓటును ధ్రువీకరిస్తారు.

Comments

G
Loading comments...