Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోటీసులు జారీ.. అధికారుల జాడేది

Follow Udayam on Google
md jabeer Sep 01, 2026 12:25 PM నిర్మల్General
నోటీసులు జారీ.. అధికారుల జాడేది - Udayam
నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో అధికారుల తీరుపై విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ఉదయం 9 గంటలలోపు గ్రామపంచాయతీలో హాజరు కావాలని నోటీసులు పంపించిన అధికారులు, 11 గంటలు దాటినా కార్యాలయానికి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నోటీసులు అందుకున్న సభ్యులు మాత్రం సమయానికి గ్రామ పంచాయతీకి హాజరయ్యారు. అధికారులు మాత్రం పట్టించుకోకపోవడంపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉప సర్పంచ్ ప్రభాకర్ తదితరులు ఉన్నారు.

Comments

G
Loading comments...