Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోటీసులు ఇచ్చి.. అధికారులు మాయం

Follow Udayam on Google
madhu Sep 08, 2026 6:33 PM ములుగుGeneral
నోటీసులు ఇచ్చి.. అధికారులు మాయం - Udayam
ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓటర్ల వివరాల్లో తప్పులున్నాయంటూ బీఎల్‌ఓలు నోటీసులు జారీ చేసి ఉదయం 9 గంటలకు మండల పరిషత్‌ కార్యాలయానికి రావాలని సూచించారు. ఓటర్లు సమయానికి చేరుకున్నా అధికారులు, బీఎల్‌ఓలు రాకపోవడంతో ఆందోళనకు దిగారు. అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...