వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట పట్టణంలో ప్రభుత్వం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. సవరణలో భాగంగా నోటీసులు అందుకున్న ఓటర్లు వెంటనే స్పందించి, అవసరమైన సరైన పత్రాలను సమర్పించాలని మున్సిపల్ కమిషనర్ మురళి కోరారు.
18 సంవత్సరాలు నిండిన యువత ఫామ్ 6 ద్వారా నూతనంగా ఓటు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

