Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోటీసులను పరిశీలించిన ఛైర్ పర్సన్

Follow Udayam on Google
Saychi kumar Sep 01, 2026 2:55 PM కామరెడ్డిGeneral
నోటీసులను పరిశీలించిన ఛైర్ పర్సన్ - Udayam
కామారెడ్డి మున్సిపల్ ఛైర్ పర్సన్ ఉమారాణి శ్రీనివాస్ మంగళవారం ఓటరు జాబితా సవరణకు సంబంధించిన నోటీసులను పరిశీలించారు. స్థానిక అటవీశాఖ కార్యాలయంలో పలు నోటీసులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నోటీసులు అందుకున్న వారు సకాలంలో వివరణ అందించాలని సూచించారు. ఓటు హక్కు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని కోరారు.

Comments

G
Loading comments...