Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూకాంబిక అమ్మవారి ఆలయ ఆదాయం

Follow Udayam on Google
Sai Jun 18, 2026 7:11 PM విశాఖపట్నంGeneral
నూకాంబిక అమ్మవారి ఆలయ ఆదాయం - Udayam
అనకాపల్లి గవరపాలెంలోని శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయంలో 50 రోజుల హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో రూ. 85,81,185గా నమోదైంది. ఏప్రిల్ 29 నుంచి జూన్ 18 వరకు భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. నగదుతో పాటు భక్తులు సుమారు 20 గ్రాముల బంగారం, 800 గ్రాముల వెండిని కానుకలుగా సమర్పించారు. ఈ లెక్కింపు ప్రక్రియలో ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, అధికారులు మరియు భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...