Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోయిడా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
మనీష్ రెడ్డి Jul 15, 2026 2:47 PM జాతీయంGeneral
నోయిడా అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం - Udayam
ఉత్తరప్రదేశ్ నోయిడాలోని మామురా గ్రామంలో గల ఒక నివాస భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఏడు ఫైర్ టెండర్లతో రంగంలోకి దిగి భవనంలోని యాభై కుటుంబాలను సురక్షితంగా రక్షించారు. గ్రాండ్ ప్లస్ ఫోర్ అంతస్తుల ఈ భవనంలో విద్యుత్ వాహనం ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన భవన యజమాని, లీజుదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...