వార్తలకు తిరిగి వెళ్లండి
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో భారీ వర్షం కురవడంతో విమానాశ్రయ ప్రాంగణంలోకి పెద్దఎత్తున నీరు చేరింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో నీటిముంపు పరిస్థితి నెలకొంది.
ఈ విమానాశ్రయాన్ని 2026 మార్చి 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
Comments
Loading comments...

