వార్తలకు తిరిగి వెళ్లండి

యూరియా యాప్‌లో సరిపడా నిల్వలు చూపక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ రైతుబంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్‌రావు అన్నారు. ముస్తాబాద్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఫర్టిలైజర్ దుకాణాలు, సహకార సంఘాల ద్వారా యూరియాను అందుబాటులో ఉంచాలని గోపాల్‌రావు కోరారు. సమావేశంలో సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, మండల అధ్యక్షుడు భోంపెల్లి సురేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

