Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్‌లో టోల్ లేదు: ట్రంప్

Follow Udayam on Google
కౌశిక్ శర్మ Jul 15, 2026 6:57 AM జాతీయంGeneral
హర్మూజ్‌లో టోల్ లేదు: ట్రంప్ - Udayam
హర్మూజ్‌ జలసంధిలో నౌకలపై 20 శాతం టోల్‌ వసూలు చేస్తామన్న ప్రకటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గారు. టోల్‌కు బదులుగా పశ్చిమాసియా దేశాలు తమతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని, భారీగా పెట్టుబడులు పెడతాయని ఆయన తెలిపారు. మరోవైపు ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు కొనసాగుతుండగా, ప్రతిగా అగ్రరాజ్య మిత్రదేశాలైన బహ్రెయిన్, కువైట్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులకు తెగబడింది.

Comments

G
Loading comments...