Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాత్కాలిక నియామకాలు వద్దు: సుప్రీంకోర్టు

Follow Udayam on Google
Udayam Staff May 08, 2026 11:51 AM జాతీయంGeneral
తాత్కాలిక నియామకాలు వద్దు: సుప్రీంకోర్టు - Udayam
ప్రభుత్వ ఉద్యోగాల్లో తాత్కాలిక నియామకాలు సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా విద్యారంగంలో అడ్హక్ సంస్కృతిని వీడి, ఉపాధ్యాయులకు ఉద్యోగ భరోసా కల్పించాలని ధర్మాసనం సూచించింది. నాణ్యమైన విద్య అందాలంటే జవాబుదారీతనం అవసరమని కోర్టు పేర్కొంది. ఝార్ఖండ్ పారా టీచర్ల కేసులో భాగంగా, ఖాళీలను వెంటనే భర్తీ చేస్తూ వ్యవస్థలో క్రమబద్ధీకరణ తీసుకురావాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Comments

G
Loading comments...