Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గట్టుప్పల్ ప్రభుత్వ పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేరు

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 05, 2026 1:34 PM నల్గొండGeneral
గట్టుప్పల్ ప్రభుత్వ పాఠశాలలో ఒక్క విద్యార్థి కూడా లేరు - Udayam
గట్టుప్పల్ మండలం శేరిగూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు లేక వెలవెలబోతోంది. పాఠశాలలో ఉపాధ్యాయుడు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఒక్క విద్యార్థి కూడా లేరు. గత ఐదేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని తెలుస్తోంది. డిప్యూటేషన్‌పై వచ్చిన ఉపాధ్యాయుడు శేఖర్ గ్రామంలో విద్యార్థుల కోసం ప్రయత్నించినా స్పందన రాలేదని తెలిపారు.

Comments

G
Loading comments...