Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక పార్లమెంట్ సెషన్ లేదన్న రిజిజు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 06, 2026 6:34 AM జాతీయంGeneral
ప్రత్యేక పార్లమెంట్ సెషన్ లేదన్న రిజిజు - Udayam
డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై చర్చ కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే ఆలోచన లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. వర్షాకాల సమావేశాలను పొడిగించే ఉద్దేశం కూడా లేదని తెలిపారు. ప్రత్యేక సెషన్ నిర్వహిస్తారనే వార్తలను ఆయన ఖండించారు. గత సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లుకు ప్రతిపక్షాల వ్యతిరేకత ఎదురవడంతో అది ఆమోదం పొందలేదు.

Comments

G
Loading comments...