Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిల భవనాల్లో పాఠశాలలు, హాస్టళ్లు వద్దు

Follow Udayam on Google
సాయి తేజ Jul 30, 2026 4:45 PM సిద్దిపేటGeneral
శిథిల భవనాల్లో పాఠశాలలు, హాస్టళ్లు వద్దు - Udayam
సిద్దిపేట జిల్లాలో వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలు, హాస్టళ్లను అధికారులు పరిశీలించాలని బీడీఎస్‌ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. పాత భవనాల్లో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రమాదకర భవనాల నుంచి విద్యార్థులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను కోరారు.

Comments

G
Loading comments...