Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Aug 10, 2026 7:53 PM బాపట్లGeneral
ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు - Udayam
చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో సోమవారం మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలపై అధికారులు బాధ్యతగా పనిచేయాలని, నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వచ్చిన అర్జీ మరోసారి రాకుండా సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

Comments

G
Loading comments...